తెలంగాణ
రైతును అవమానించిన MRO సస్పెండ్.. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
MRO.. రైతును అవమానించిన వీడియో వైరల్ కావడంతో..జిల్లా కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు.
11 Oct 2026
పూలను పూజించే అపురూపమైన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ..
ఆడబిడ్డలు ఆనందోత్సహలతో సంతోషంగా జరుపుకోవాలి.. కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి
09 Oct 2026
తెలంగాణాలో బార్లకు దరఖాస్తులను ఆహ్వానించిన excise శాఖ సెలవు రోజులోనూ..
సెలవు రోజులోనూ దరఖాస్థులు స్వీకరించిన అధికారులు
08 Oct 2026
10 మంది తెలంగాణ జైలు ఖైదీలకు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలు
BRAOU 27వ స్నాతకోత్సవంలో జైలు ఖైదీలకు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలు అందజేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
07 Oct 2026
"దసరా ( విజయదశమి) కి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం".. 7 వేల బస్సులు సిద్ధం
సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది.
07 Oct 2026
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల అరెస్ట్ అప్రజాస్వామికం
అరెస్టులు, జైళ్లు, లాఠీ చార్జ్ లు గాంధీ కుటుంబానికి కొత్తకాదు... రేవంత్ రెడ్డి
06 Oct 2026
సూర్యాపేట లో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫి , షార్ట్ ఫిలిం పోటీలు .. జిల్లా ఎస్పీ నరసింహ
పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పోలీసులు.. చివరి తేదీ అక్టోబర్ -22
06 Oct 2026
సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రుల పర్యటన
రూ 9.60 కోట్ల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ శంకుస్థాపన...
06 Oct 2026
నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మోసం దగా చేస్తున్నాయి- టిఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత
బీఆర్ఎస్ పాలనలో వారిని హింసిస్తే కాంగ్రెస్ హయాంలోనూ అన్యాయమే జరుగుతోంది.. వాళ్ల దుఃఖాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్లు బాధితులు అనడానికి ఆధారాలే లేవని అంటున్నాడు
04 Oct 2026
సీఏం సార్ .. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయ్ కరుణించండి.
పోలీసులకు రావాల్సిన లీవ్ బకాయిలు, టి ఏ లు మంజూరు చేయండి ప్లీజ్. ముఖ్యమంత్రికి సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారుల అసోసియేషన్ వినతి
04 Oct 2026
రెండు డీఏ లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మిగతా పెండింగ్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
01 Oct 2026