సింగరేణి ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.. హత్య ఘటన సీసీటీవీ లో రికార్డు కావడంతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

*సింగరేణి ఉద్యోగి దారుణ హత్య* 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలో చోటు చేసుకున్న ఘటన 

నవంబర్ 23 తెల్లవారుజామున 2 గంటలకు సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్(30)కు ఫోన్ చేసి.. బయటకు పిలిపించిన దుండగులు

అతనిపై కత్తులతో విరుచుకుపడ్డ నలుగురు యువకులు.. విచక్షణారహితంగా దాడి చేయడంతో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి

సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలు

రాజశేఖర్‌ను చంపిన అనంతరం పరారైన దుండగులు

మృతుడి ఫ్యామిలీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

*సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు*