* ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, kC వేణుగోపాల్ అరెస్ట్ ను ఖ్యమంత్రి రేవంత్తీ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
* ప్రజాస్వామ్య పరిరక్షణకు అహింసాయుతంగా ఉద్యమిస్తున్ననాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు. అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ తప్పులపై కాంగ్రెస్ పోరాటం ఆపదని సీఎం స్పష్టం చేశారు. సర్ తప్పిదాలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ విశ్రమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.