బ్రేకింగ్ న్యూస్
సింగరేణి ఉద్యోగిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
ఫొన్ చేసి బయటకు పిలిచి మరీ దాడి చేసి పొడిచి చంపిన వైనం
2 రోజుల క్రితం
దీపావళి రోజు హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు
భారీగా ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం జరగలేదు.. కానీ ఒకేరోజు నాలుగు ప్రమాదాలు జరగడం తీవ్ర చర్చ నీయంగా మారింది.. స్థానికులు..
09 Nov 2026
దేశంలోనే తొలిసారిగా గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక.. 2026
మంత్రి సీతక్క ఆదేశాలతో..ప్రతి గ్రామానికి సమగ్ర డేటా.. ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ తయారు చేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ.
30 Oct 2026
సైబర్ మోసాల్లో బ్యాంకు ల పాత్ర ఉన్నట్లు తేలితే.. పోయిన డబ్బులు మొత్తం బ్యాంకు లే ఇవ్వాలి
సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు.. సైబర్ బాధితులకు ఊరట.
29 Oct 2026
తెలంగాణ లో 12 జిల్లాలకు అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్
10 సెంటీమీటర్ మేర వర్షం కురిసే అవకాశం..
26 Oct 2026
మరో 12 గంటల్లో తీవ్ర తుఫాన్.. అర్నాబ్
బంగాళాఖాతంలో బలపడనున్న అర్నాబ్ తుఫాన్.. గంటకు 115 నుంచి 125 కి. మీ వేగంతో గాలులు..
26 Oct 2026
హైదరాబాద్ మాదన్నపేట లో ఉద్రిక్తత....
మాతా విగ్రహం ఊరేగింపు పై కోడిగుడ్లతో దాడి చేసిన దుండగులు
25 Oct 2026
కూకట్పల్లి లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసెలు
దోమల నివారణకు పొగ వేయడంతో.. అది మంటగా మారి గుడిసెలకు అంటుకోవడంతో ప్రమాదం
23 Oct 2026
సౌదీ అరేబియా లో.. రియాద్ విమానాశ్రయం పై దుండగుల దాడి.. 12 మంది మృతి.
విమానాశ్రాయం పై దాడిలో మేహిడిపట్నం కు చెందిన యూసఫ్ మృతి, భార్య, పిల్లలకు గాయాలు
11 Oct 2026
మహిళలు ఉద్యోగ రంగాల్లో ఉండకూడదు.. విజేఐటి మహిళా ఉద్యోగులను కించపరిచేలా JNTU వీసి అభ్యంతరకర వ్యాఖ్యలు..
మహిళా ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడి, అవమానించిన VC
08 Oct 2026
కొత్తగా ఓపెన్ అయిన షాపింగ్ మాల్ లో.. ఆగిపోయిన లిఫ్ట్.. గంటసేపు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన చిన్నారులు.. గిలగిల మొత్తు కుంటూ గోల్లుమన్నారు..
వికారాబాద్‌లోని లక్కీ కిడ్స్ షాపింగ్ మాల్‌లో పవర్ కట్‌తో ఆగిపోయిన లిఫ్ట్‌ సుమారు గంట పాటు లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన మహిళలు, చిన…
08 Oct 2026
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం..
శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లే ప్రయాణికుడి వద్ద పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది.
06 Oct 2026
కరీంనగర్ లో మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం
రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూ నిందితుడు ఆమె పదోతరగతి బ్యాచ్ మెట్
06 Oct 2026
ట్రైని నర్సు పై హాస్పిటల్ MD అత్యాచారం
నర్సు శిక్షణ కోసం చేరిన 17 ఏళ్ల బాలికపై కన్నేసి 56 ఏళ్ల హాస్పిటల్ MD అత్యాచారం.
05 Oct 2026
37 వేల ఎత్తు నుంచి ఒక్కసారిగా జారిన బ్రిటిష్వి ఎయిర్ వేస్ విమానం
లండన్ నుంచి చికాగో వెళ్తుండగా 37 వేల ఎత్తు నుంచి 28 వేలు అడుగులకు జారిన విమానం
05 Oct 2026