మాజీ ప్రియుడికి ఝలక్ ఇచ్చిన ప్రియురాలు..

ప్రియుడిపై పగ తీర్చుకోవడానికి ఒక యువతి విచిత్రమైన పని చేసింది.. మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు తయారు చేసి తన ప్రియుడికి పంపింది.. నోటీసు నిజమని నమ్మిన ప్రియుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్లాడు.. అక్కడ నకిలీది అని తేలడంతో అతనితోపాటు పోలీసులకు ఖంగుతిన్నారు. వ్యక్తిగత కక్షల కోసం స్నేహితులతో కలిసి నకిలీది తయారు చేసినట్లుగా గుర్తించి సైఫాబాద్ పోలీసులు యువతి పై కేసు నమోదు చేశారు