*తెలంగాణపై అర్నబ్ తుపాను ఎఫెక్ట్..*
10 జిల్లాలపై అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో... భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా..దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా..
వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి...
మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి..
సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..