వికారాబాద్‌లోని లక్కీ కిడ్స్ షాపింగ్ మాల్‌లో పవర్ కట్‌తో ఆగిపోయిన లిఫ్ట్
సుమారు గంట పాటు లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన మహిళలు, చిన్నారులు. లిఫ్టులో ఇరుకపోయిన బాదితులు లోపల నరకయాతన పడుతుంటే కనీసం షాపు యజమానులు పట్టించుకోలేదని షాపుకు వచ్చిన కస్టమర్లు యజమానుల తీరుపై మండిపడ్డారు.... నిర్లక్ష్యంగా వివరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం..