మహిళలు ఉద్యోగ రంగాల్లో ఉండకూడదు, విజేఐటి మహిళా ఉద్యోగులను కించపరిచ్చేలా JNTU వీసి అభ్యంతరకర వ్యాఖ్యలు.. 

జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కిషన్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ల ఫిర్యాదు..

వీజేఐటీ మహిళా ఉద్యోగులపై వీసీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పిర్యాదు

మహిళలు విద్య, ఉద్యోగ రంగాల్లో ఉండకూడదంటూ మాట్లాడిన విసిపై చర్యలు తీసుకోవాలని కోరిన మహిళా ఉద్యోగులు 

ఆహ్వాన పత్రాన్ని చింపేసి, బెదిరిస్తూ చేయి చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణ..

వీసీ కిషన్‌ కుమార్‌ రెడ్డిపై కూకట్‌పల్లి పోలీసులకు పిర్యాదు చేసిన విజేఐటి సృజన ప్రిన్సిపల్ ,హెచ్ఓడి అరుణ కుమారి.

••••••

Kukatpally... Complaint filed by female professors against JNTUH VC Kishan Reddy... Complaint alleges the VC made objectionable remarks about female employees of VJIT. Female employees have demanded action against the VC for stating that women should not be in the fields of education and employment. Allegations include tearing up an invitation letter and attempting to physically assault someone while issuing threats. VJIT Principal Srujana and HOD Aruna Kumari have lodged a complaint with the Kukatpally police against VC Kishan Kumar Reddy.