శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లే ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ప్రయాణికున్ని శంషాబాద్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగింత.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బ్రేకింగ్ న్యూస్