బిగ్ బ్రేకింగ్ న్యూస్ | సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలోని *రియాద్ విమానాశ్రయంపై దుండగులు దాడి. చేశారు ఈ దాడిలో . 12 మంది మృతి, చెందగా..309 మందికి గాయాలు అయ్యాయి.
ఈ దాడిలో *మెహిదీపట్నంకు చెందిన యూసఫ్మృ తి, చెందాగా భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో కనీసం 12 మంది మృతి చెందగా, 309 మంది గాయపడినట్లు సమాచారం.
ఈ ఘటనలో హైదరాబాద్‌లోని మెహిదీపట్నంకు చెందిన నలుగురు సభ్యుల కుటుంబం కూడా బాధితులుగా ఉన్నారు.
ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
దాడి నేపథ్యంలో విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం. ఈ దాడికి యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులే కారణమని సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి ఆరోపించింది.