కూకట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం..
కూకట్పల్లిలోని హరిజన సేవా సంఘం కాలనీలో గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దోమల నివారణ కోసం పెట్టినపొగ వద్ద చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. ఆ మంటలు పక్కనే ఉన్న కట్టెల దుకాణానికి వ్యాపించడంతో దుకాణం పూర్తిగా దగ్ధమైంది ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. స్థానిక ఆసుపత్రికి తరలింపు...
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు