ఆకాశంలో షాకింగ్ ఘటన..చోటు చేసుకుంది.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం లండన్ నుంచి చికాగో వెళ్తుండగా.. 37వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా 28వేల కిందకు జారి 7వేల అడుగులకు చేరిన విమానం. దీంతో వెంటనే అప్రమత్తమై.. ఎమర్జెన్సీ కోడ్ 7700(అత్యవసర పరిస్థితిని సూచించే యూనివర్సల్ కోడ్) జారీ చేసిన పైలట్లు ఆపై యూటర్న్ తీసుకొని లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టుకు మళ్లించిన విమానం.