బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారిన అర్నబ్‌.. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడనున్న అర్నబ్ గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్

విశాఖకు 490 కి.మీ, కాకినాడకు 560 కి.మీ..

బాపట్లకు 730 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయి ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు. ఈనెల 28న ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం తీరం దాటే సమయంలో 115-125 కి.మీ. వేగంతో గాలులు.. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ