భార్యను జూకు తీసుకెళ్లిన కొత్త పెళ్లికొడుకు.. బైక్ పార్క్ చేసి వచ్చేలోపే ప్రియుడితో పరార్!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కొత్తగా పెళ్లైన 21 ఏళ్ల యువకుడు తన 18 ఏళ్ల భార్యను జూకు తీసుకెళ్లగా, అతడు బైక్ పార్క్ చేసి వచ్చేలోపే ఆమె ప్రియుడితో కలిసి మరో బైక్‌పై పారిపోయింది.
ఈ ఘటన సీసీటీవీల్లో రికార్డ్ అయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అర్మాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్యను తీసుకెళ్లినట్లు భర్త తెలిపాడు.