వైద్యం చేయించే స్థోమత లేక ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి. వెంటనే నీటిలో దిగి చిన్నారిని కాపాడిన ఓ ఆటో డ్రైవర్
ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో తన భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్న షబానా
రెండో కూతురు రుక్సానా(6) పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో, ఆ వైద్యం చేయించే స్థోమత లేక హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన షబానా
అటుగా వెళ్తూ పాపను విసిరేయడం గమనించి, వెంటనే నీటిలోకి దిగి పాపను కాపాడిన ఆటో డ్రైవర్
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి