తేదీ 07.10.2026 నాడు రాత్రి సుమారు 23:00–23:30 గంటల మధ్య, చేవెళ్ల మండలం కందవాడ గ్రామ పరిధిలోని డంపింగ్ యార్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తినీ గుర్తు తెలియని వ్యక్తులు చంపి వేసి పారిపోవటం జరిగింది. 

ఇట్టి విషయంలో చేవెళ్ల పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి వయస్సు సుమారు 40–45 సంవత్సరాలు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

మృతుడిని గుర్తించిన వారు లేదా అతని కుటుంబ సభ్యులు/బంధువుల గురించి సమాచారం తెలిసిన వారు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరుతున్నాము.

 

మృతుడి గుర్తింపుకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయగలరు.

Chevella PS: 8712663449

Station House officer: 8712680420

 

K.Narendar Reddy,

Inspector of police 

Chevelle PS,

Future city