లక్నో : మొదటి టీ20 మ్యాచ్...

వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. వెస్టిండిస్ 171 ఆలౌట్ కాగా భారత్ 172/2 (14.4 ఓవర్లు)43 బంతుల్లో 102 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్..