*పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య* 

అక్టోబర్ 27న రాత్రి ఢిల్లీలోని తన స్వగృహంలో విషం తాగి నీరజ్ యాదవ్ బలవన్మరణం

శారీరకంగా వైకల్యం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటిన నీరజ్ యాదవ్

2018 పారా ఆసియా క్రీడల్లో బంగారు పతకం, 2023లో జావెలిన్‌తో పాటు డిస్కస్ త్రో విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన పారా అథ్లెట్

అయితే.. డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో ఆయనపై 4 ఏళ్ల నిషేధించిన విధించిన జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA)

దాంతో 2023లో చైనాలోని హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో గెలిచిన రెండు స్వర్ణ పతకాలను వెనక్కు తీసుకున్నారు

దానికితోడు ప్రభుత్వ నగదు బహుమతితో పాటు ఉద్యోగ అవకాశాలు సైతం కోల్పోయిన నీరజ్ యాదవ్

ఇటీవలే జరిగిన ఐచి-నాగోయా పారా గేమ్స్‌లో పాల్గొనే అవకాశమూ లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పారా అథ్లెట్

ఆ బాధలోనే నీరజ్ యాదవ్ విషం తాగి.. ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానాలు