దసరా, దీపావళి పండుగలను స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్ పేరుతో బాణసంచా దిగుమతి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ పేరుతో డిక్లరేషన్వా. ర్డ్‌రోబ్‌లు, షూ రాక్స్ పేరుతో కంటైనర్ల తరలింపు . కార్టన్ల వెనుక భారీగా చైనా బాణాసంచా
అనుమానాస్పద కంటైనర్లను తనిఖీ చేసిన డీఆర్‌ఐ. సీజ్ చేసిన బాణాసంచా విలువ రూ.12 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అనుమతులు లేకుండానే బాణాసంచా దిగుమతి. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై డీఆర్‌ఐ అధికారుల ప్రత్యేక ద్రుష్టి సారించారు.