ఫారెన్ అమ్మాయిలను హైదరాబాద్ నగరానికి రప్పించి వ్యభిచారం చేస్తున్న ముఠా అట కట్టించారు గచ్చిబౌలి పోలీసులు . ఉజ్జెకిస్థాన్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలను రక్షించారు. ఇద్దరు నిర్వాహకులు, ఒక కస్టమర్ ను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ 13 వేలు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు .నిర్వాహకుల్లో నిఖిల్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందినవాడిగా పోలీసులు తేల్చారు. అతను ఇంకా ఏ ఏ నగరాల్లో ఇలాంటి దందా చేస్తున్నాడో అనే కోణంలో విచారిస్తున్నారు .