సికింద్రాబాద్‌లో నకిలీ పత్రాలు స్థలాల రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా అటకట్టించిన మల్కాజిగిరి sot పోలీసులు 1982 నాటి డాక్యుమెంట్లను సైతం సృష్టించి.. నకిలీ GPA డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠా. పలు రకాల సేల్ డీడ్‌లతో విదేశాల్లో ఉన్నవారి ఆస్తులను కాజేసిన ముఠా.

-- LB నగర్‌లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్ద నుంచి పలు స్టాంప్ పేపర్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అమెరికాలో ఉన్న వారి పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా. 8 చోట్ల నకిలీ డాక్యుమెంట్లతో మార్టిగేజ్ ప్రాపర్టీలను రిలీజ్ చేసినట్లు గుర్తించిన SOT పోలీసులు. నకిలీ భూ దందాపై ఫోకస్ పెట్టాం.. తప్పు చేసే వారిపై పీడీ యాక్ట్ పెడతాం.”అని cp సుమతి హెచ్చరించారు.