ఈరోజు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
🕉️ ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం లోని అన్ని కంపార్టుమెంట్స్ full అయ్యి వెలుపల ఉన్న Q లైన్ లో ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు
🕉️ సర్వదర్శనం కోసం వైకుంఠంలోని compartments లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 15 నుంచి 20 గంటలలో దర్శనం అవ్వొచ్చు
🕉️ సర్వదర్శనం కోసం ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉన్న Q లైన్ లో enter అవుతున్న భక్తులకు 24 నుంచి 30 గంటల సమయం పడుతుంది
🕉️ 300 రూ..శీఘ్రదర్శనంకు 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది
🕉️ SSD/శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది
🌹02.10.2026🌹
🕉️ నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,445
🕉️ నిన్నటి రోజు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 40,098
🕉️ నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం: 4.30 కోట్లు
🕉️ నిన్నటి రోజు 4 లక్షల 16 వేల లడ్డులు అమ్మకం జరిగింది
🕉️ నిన్నటి రోజు 3 లక్షల 30 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు
🕉️నిన్నటి రోజు 4,818 మంది భక్తులు వైద్య సహాయం పొందారు