అమరావతి కి తమిళనాడు సిఎం విజయ్. జననాయాగన్.. ను చూసేందుకు పరుగులు తీసిన అభిమాన జనం. 

*విజయవాడ : కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు 'సీఎం విజయ్'..*

*అమ్మవారి ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరించిన సీఎం విజయ్.*

*అంతరాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్న సీఎం విజయ్.*

*తమిళనాడు సీఎం విజయ్‌కు వేదపండితుల ఆశీర్వచనం.*