*ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్..!*

*100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించిన SEC.*

*పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 25 వరకు విడుదల చేయొద్దని SEC ఆదేశం.*

*తదుపరి ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని SEC ఆదేశం.*