నీటి కరువు వచ్చేసింది..!
జలాశయాలు అడుగంటాయి..!
డిసెంబర్ నుండి సమస్య తీవ్రంగా ఉంటుంది...!
నీటిని అత్యవసరాలకోసం వాడుకోండి..!
ఫ్లోర్లు కడగడాలు.. వాహనాలు కడగడాలు చేయవద్దు..! భూగర్భంలో నీటి నిల్వలు పడిపోతున్నాయి..! బోర్లు కూడా పనిచేయకపోవచ్చు! నీటి విషయంలో బాధ్యతతో ఆలోచనతో వ్యవహరించండి..!పొదుపుగా వాడుకోండి..! జలమండలి ప్రచారం..!
గ్రేటర్ పరిధిలో మొబైల్ మైక్ ల ద్వారా విస్తృత ప్రచారం! పంచవటి కాలనీలో ప్రచారం చేస్తున్న జలమండలి సిబ్బంది..