*ఆర్ టీసీ కళ్యాణ మండపం*
*హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభ*
*సభ ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ డిక్లరేషన్ లోని అంశాలు*
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలి, ఓబీసీ లకు ప్రత్యేక కాలమ్ ఉండాలి
ప్రతి కులానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ ఉండాలి
ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మనమెంతో మనకంత వాటా ఇవ్వాలి
1931 జనాభా ప్రకారం బీసీల జనాభా 52 శాతం ఉంది. దానికి అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లు ఉండాలి
50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ను తీసేయాలి, 50 సీలింగ్ కారణంగా బీసీలకు నష్టం జరుగుతుంది
బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించి బ్యాక్ లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి
విశ్వ విద్యాలయాల్లో సోషల్ జస్టిస్ ఉండాలి
ప్రైవేట్ సెక్టార్ లోనూ రిజర్వేషన్లు ఉండాలి
42 శాతం తెలంగాణలో, మధ్యప్రదేశ్ లో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి