బ్రేకింగ్ న్యూస్ | చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య

హైదరాబాద్: ప్రాథమిక సమాచారం ప్రకారం, *తహేరా బాను (సుమారు 34 ఏళ్లు)* అనే మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

మృతురాలు చంచల్‌గూడ నివాసి. ఆమె అజంపురా సమీపంలోని *మన్‌హా హోల్‌సేల్ క్లాతింగ్ షాప్‌* లో పనిచేస్తున్నట్లు సమాచారం.

దాడికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.