భర్త వైద్యం కోసమని.. రైల్లో తల్లి కూతుర్ల దొంగతనం..*

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల బ్యాగుల నుంచి నగలు దొంగిలిస్తున్న తల్లీకూతుళ్లను రైల్వే, ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు... నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని తెలిపారు.. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు...

భర్త వైద్యం కోసం హైదరాబాద్ వచ్చి, 

ఖర్చులకు డబ్బులు సరిపోక దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు...