హైదరాబాద్‌లో హయత్నగర్ బస్టాండ్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్రెండ్వి ను దింపి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బీటెక్ విద్యార్థి ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి దుర్మరణం చెందారు.
మృతుడు సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు.. మిత్రుడిని హయత్‌నగర్ బస్టాండ్‌లో దింపి తిరిగి వెళ్తుండగా ప్రమాదం. లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి
మృతుడి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి.. నల్లగొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్
కొడుకు హఠాన్మరణంతో షాక్‌లోకి వెళ్లిన తండ్రి.