కుళ్లిన స్థితిలో నేపాలీ వ్యక్తి మృతదేహం 

యూసఫ్ గూడలో నేపాలీ వ్యక్తి మృతదేహం కలకలం  రేపింది. ఓ ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నేపాలీ వ్యక్తి మృతదేహం. లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 

యూసఫ్ గూడలోని ఓ ఇంటి పెంట్ హౌస్ లో నివాసం ఉంటున్న నేపాలీ వ్యక్తి. 

పెంట్ హౌస్ నుండి దుర్వాసన వస్తుండటంతో రూమ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసిన ఓనర్. డోర్ ఓపెన్ కాకపోవడంతో   పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇంటి యజమాని. 

పోలీసులు వచ్చి గది తలుపు ఓపెన్ చేయగా లోపల డెడ్ బాడీ లభ్యం

కుళ్లిపోయిన స్థితిలో డెడ్ బాడీ.. చనిపోయి నాలుగైదు రోజులు అయ్యి ఉండవచ్చని పోలీసుల అనుమానం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు నేపాలీ వ్యక్తి హత్యకు గురయ్యాడా, సాధారణ మరణమా తేలాల్సి ఉంది... అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు