పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి కొంత కాలంగా మహిళపై లైంగిక దాడికీ పాల్పడుతున్న ఖైరతాబాద్ డిటేక్టీవ్ ఇన్స్పెక్టర్ ( సీఐ ) ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
2017 నుంచి పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదు..! తన భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి హామీ ఇచ్చి తనతో సంబంధం కొనసాగించాడని ఆరోపణ..! పెళ్లి చేసుకోవాలని నిలదీయగా నిరాకరించాడని ఫిర్యాదులో పేర్కొన్న మహిళ..!