హైదరాబాద్ :-హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న షిఫ్ట్ కారులో మంటలు
మంటల దాటికి పూర్తిగా దగ్ధం అయిన కారుతెల్లవారుజామున ఘటన,ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఎవరైనా ఆకతాయిలు చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేదానిపై కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు