సికింద్రాబాద్.. బొల్లారం లో దారుణం. పాపను కిడ్నాప్ కేసు హత్య చేసిన సెక్యూరిటీ గార్డు. విషాదంలో తల్లిదండ్రులు. 

రూ. 20 లక్షలు డిమాండు చేసిన సెక్యూరిటీ గార్డు. ఇస్తామని చెప్పినా వినకుండా పాపను చంపేసి క్లబ్ హౌస్ సెల్లార్ లో పడేసిన సెక్యూరిటీ గార్డు. పాపను చంపేసిన తర్వాత సికింద్రాబాద్ వచ్చినట్టు గుర్తింపు

అతని మొబైల్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్లోని ఉన్నట్టు భావిస్తున్న పోలీసులు

సిసి వీడియోలు పాప వెనకాలే సెక్యూరిటీ గార్డు వెళుతున్న వీడియోలు లభ్యం

గత రెండు రోజులుగా అనుమానాస్పదంగా ఇంటి చుట్టే తిరిగిన విక్రమ్.