ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో. ప్రయాణికుడి power బ్యాంక్ పేలి మంటలు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.  చెలరేగిన మంటలు. మంటలను ఆర్పివేసిన సిబ్బంది..

ప్రయాణికులంతా సురక్షితం. 

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం 6E6115లో ఘటన. 

హైదరాబాద్‌కు దారి మళ్లించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడంతో తప్పిన ప్రమాదం.