ప్రముఖ సంగీత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు

చెన్నైలో కావేరి హాస్పిటల్లో వయోభారంతో తుదిశ్వాస విడిచారు

95ఏళ్ళ వయసులో కూడా దర్శకత్వం వహించిన సింగీతం విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నారు

చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 లో జన్మించిన సింగీతం శ్రీనివాస రావు ఉత్తమ తెలుగు దర్శకులుగా స్థిరపడ్డారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీషు చిత్రాలకు దర్శకత్వం వహించారు. పుష్పక విమానం (మాటలే లేని చిత్రం), అపూర్వసహోదరగళ్, ఆదిత్య 369, మయూరి, భైరవద్వీపం వంటి పలు ఉత్తమ చిత్రాలలో కొన్ని 95 ఏళ్ళ వయసులో ఆయన చివరగా దర్శకత్వం వహించిన 'సింగ్‌ గీతం' చిత్రం ఈ యేడాది జూన్‌ 12న విడుదలైంది.