హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో మొత్తం 76 ప్రాంతాలపై మార్పులు

కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధులు ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ

మార్కెట్‌ పీఎస్‌ పరిధిలోని పలు ప్రాంతాలు మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ

మహేశ్వరం, శంషాబాద్‌, సైబరాబాద్‌ పరిధుల్లోనూ మార్పులు

ఆర్‌జీఐఏ పీఎస్‌ పేరును శంషాబాద్‌ పీఎస్‌గా మార్పు

శంషాబాద్‌ డివిజన్‌లో ఆర్‌జీఐఏ పీఎస్‌, శంషాబాద్‌ పీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ

రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో మార్పులు

అబ్దుల్లాపూర్‌మెట్‌, మీర్‌పేట్‌ ప్రాంతాల పోలీస్‌ పరిధుల్లో మార్పులు

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ ప్రాంతాల్లోనూ పరిధుల పునర్విభజన

ట్రాఫిక్‌ పోలీస్‌ పరిధిలోనూ జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ

వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ పరిధిలోనూ కొత్తగా జోన్ల కేటాయింపు

జోనల్‌ సైబర్‌ సెల్‌ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం

G.O.Ms.No.84 ద్వారా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం