ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 11 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద రూ. 40 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు నోటీసులు జారీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు
బ్రేకింగ్ న్యూస్