*టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్*
నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ
రెండు, మూడు నెలలుగా ధర్నాలు, నిరసనలు చేపడుతున్న ఇండియా కూటమి
ర్యాలీ కోసం ప్రత్యేక రైళ్లు కేటాయించాలని ఎంపీల విజ్ఞప్తి. ఎంపీలు అనిల్ యాదవ్, మల్లు రవి ప్రత్యేక రైళ్ల కోసం జీఎంకు దరఖాస్తు
ఆరు రోజుల పాటు కాలయాపన చేసి చివరి నిమిషంలో రైళ్లు ఇవ్వలేమన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక రైళ్లను నిరాకరించారు. రైళ్ల కోసం వెళ్తే పోలీసుల దురుసు ప్రవర్తన. మోదీ, అమిత్ షా సూచనల మేరకే రైళ్లు కేటాయించడం లేదు
దక్షిణాది నేతలు ఢిల్లీ ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ర్యాలీలో పాల్గొంటాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జన సమీకరణకు కాంగ్రెస్ నేతల సన్నాహాలు. ఢిల్లీలో నిరసన గళం వినిపించి తీరుతాం. ప్రత్యేక రైళ్లు ఇవ్వకపోయినా ఢిల్లీ నిరసన ర్యాలీలో పాల్గొంటాం. మోడీ ఫాసిస్టు పాలనకు నూకలు చెల్లాయి. నిరసన ర్యాలీ లో పాల్గొని తీరుతాం