సీనియర్ నేత మైనంపల్లి హన్మంత్ రావు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ రామ్ లీల మైదానం 

వంద కార్లతో ఢిల్లీ బయలుదేరిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 

అల్వాల్ స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఢిల్లీ బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

రోడ్డు మార్గం గుండానే ఢిల్లీ బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ 

జెండా ఊపి కాన్వాయ్ ప్రారంభించిన మైనంపల్లి హన్మంత్ రావు

*ఎమ్మెల్యే రోహిత్*

ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఢిల్లీ వెళ్లి తీరుతాం

దక్షిణ మధ్య రైల్వే అనుమతి నిరాకరించింది 100 కార్లతో కాన్వాయిగా ఢిల్లీ వెళ్తున్నాం

SIR కు వ్యతిరేకంగా మా నేత రాహుల్ గాంధీ గళం విప్పారు

ప్రజాస్వామ్యము భవిష్యత్తు కాపాడే కార్యక్రమం రాహుల్ గాంధీ తీసుకున్నారు

చలో ఢిల్లీ రాంలీలా మైదానం కార్యక్రమం విజయవంతం చేస్తాం

బిజెపి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఆపే ప్రయత్నం చేస్తుంది

నాగపూర్, వారణాసిలో బిజెపి ఓడిపోయింది అక్కడి నుండే పతనం మొదలైంది

అతి తొందర్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు కాంగ్రెస్ జెండా కేంద్రంలో ఎగురుతుంది

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అంటేనే మేము బిజెపి మెడలు వంచినం

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంత వరకు విడిచిపెట్టం