సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి దారుణం..
కిడ్నీ లో స్టోన్స్ అని హాస్పిటల్ లో చేరితే వారం రోజులు హాస్పిటల్ లో చికిత్స చేసి.. ఇప్పుడు పరిస్థితి విషమమం అంటున్నారు.
కిడ్నీలో స్టోన్ సమస్యతో ఈ నెల 6న మెడికవర్ హాస్పిటల్‌లో చేరిన 28 ఏళ్ల అడ్వకేట్ ఐశ్వర్య..!
వారం రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం..ఆమె మెదడు (బ్రెయిన్) 80 శాతం డెడ్ అయినట్లు ఐశ్వర్య కుటుంబ సభ్యులకు చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం..!
ఎల్ఎల్‌బీలో గోల్డ్ మెడల్ సాధించిన ఐశ్వర్యకు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరిగింది..!
హాస్పిటల్ వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐశ్వర్య బంధువులు.. సహచర.. సీనియర్ అడ్వకేట్లు ఆందోళనకు దిగారు..!
••••••